రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో భారీ చేరికలు

ఏలూరు నియోజకవర్గం: ఏలూరులోని స్థానిక 11వ డివిజన్ నుంచి సుధాబత్తుల శ్రీదేవి 100 మందితో సహా అధికార, ప్రతిపక్ష పార్టీల నుండి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారిని రెడ్డి అప్పలనాయుడు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.