షాజహాన్ భాషా, శ్రీరామ రామాంజనేయులుకి అపూర్వ ఘన స్వాగతం
- మదనపల్లె మండలం నందు షాజహాన్ బాషాకి శ్రీరామ రామాంజనేయులుకి అపూర్వ ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు
మదనపల్లె రూరల్ మండలం, చిప్పిలి గ్రామం నందు మదనపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ భాషా, శ్రీరామ రామాంజనేయులుకి భారీగా ఏర్పాటుచేసిన కొబ్బరికాయల గజమాలతో ఘనస్వాగతం పలికిన చిప్పిలి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామ ప్రజలు షాజహాన్ భాషా, శ్రీరామ రామాంజనేయులుకి గ్రామ గ్రామాన ఎటు చూసినా అశేష ప్రజానీకం స్వాగత నీరాజనాలు పలుకుతూ అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని పేరుపేరునా చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-16-at-4.38.45-PM-576x1024.jpeg)