కప్పలదొడ్డి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ

పెడన నియోజకవర్గం, గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కప్పలదొడ్డి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు అంజి బాబు సుంకర, కొఠారి సాయికిరణ్, జంపన బాలకృష్ణ, రంగిశెట్టి సాయి, జనసేన పార్టీ గూడూరు మండల అధ్యక్షుడు దాసరి ఉమాసాయిరామ్, ఉపాధ్యక్షుడు పేరిశెట్టి విఘ్నేశ్వరావు, బాకీ నాని, మండల కమిటీ జాయింట్ సెక్రెటరి సాయికిరణ్ మరియు కప్పలదొడ్డి గ్రామ జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.