వెంగపల్లి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ

కనిగిరి, హనుమంతునిపాడు మండలం నాయకులు ఆకుపాటి వెంకట్రావు ఆధ్వర్యంలో వెంగపల్లి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణను కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు మరియు కనిగిరి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కలసి జనసేన జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రహిముల్లా, జిల్లా సంయుక్త కార్యదర్శి డేగల దొరస్వామి, ప్రకాశం జిల్లా యంగ్ ఇండియన్ ట్రస్ట్ అడ్మిన్ కొంకాల రామ్మోహన్, జిల్లా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి రామిశెట్టి సునీల్ కుమార్, పామూరు మండల అధ్యక్షులు దర్శి ఏడుకొండలు, లాయర్ అనిల్, చంద్ర, కూడలి మల్లికార్జున, కూడలి శ్రీనివాసు, కొండలరావు, నాగయ్య, రోశయ్య, సురేష్, చరణ్, మధు, సూర్యనారాయణ, నరేష్ మరియు జనసేన కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.