ఉప్పల్ నియోజకవర్గ జనసేన వర్కింగ్ కమిటీ నియామకం

తెలంగాణ, ఉప్పల్ నియోజకవర్గం జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, విలువలను, పార్టీ సిద్ధాంతాలను నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తీసుకు వెళ్లి బూత్ స్థాయిలో బలోపేతం చేయడం కోసం రాష్ట్ర నాయకుల సూచనల నియోజకవర్గ వర్కింగ్ కమిటీని నియమించడం జరిగిందని ఉప్పల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి నిహారిక నాయుడు తెలిపారు.