యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ నోటిఫికేషన్

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 244 అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్

మొత్తం ఖాళీల సంఖ్య: 244

ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, టర్నర్/మెషినిస్ట్, ఇన్స్‌ట్రుమెంట్ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్ తదితరాలు.

అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. వయసు: నవంబర్ 20, 2020 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 10, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://www.ucil.gov.in