అంగన్వాడీల సమ్మెకు వబ్బిన సన్యాసి నాయుడు మద్దతు

శృంగవరపుకోట: కొత్తవలస ఐసీడీఎస్ ఆఫీస్ వద్ద అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా మాట్లాడిన జనసేన సీనియర్ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు కొత్తవలస మండలనాయకులు పిల్లా రామ దుర్గ జిల్లా ప్రచారకమిటీ సభ్యులు మల్లువలస శ్రీను, మనోజ్, సత్యం, జామి మండల పార్టీ అద్యక్షులు పెనుమత్స వర్మరాజు, మండల క్రియాశీల వాలంటరీ వారధి స్వామి నాయుడు జనసైనికులు పాల్గొని ప్రసంగించారు.