గాజుల రాంచందర్ కు సంతాపం తెలిపిన వంగ లక్ష్మణ్ గౌడ్

నాగర్ కర్నూల్: కారువంగ గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాజుల రాం చందర్ మరణించారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ మృత దేహానికి సంతాపం తెలిపడం జరిగింది.