నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన వరికూటి నాగరాజు

హైదరాబాద్, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని వారి నివాసంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.