నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన వరికూటి నాగరాజు

హైదరబాద్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కొణిదెల నాగబాబుని దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు మరియు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు.