అంగన్వాడి కేంద్రంలో ఆహార పదార్థాలు పరీక్షించిన వైస్ ఎంపీపీ

ఆచంట మండలం కందరవల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి చిన్న పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు వండి పెట్టే ఆహార పదార్థాలు పరీక్షించిన జనసేన పార్టీ ఆచంట మండల ప్రజా పరిషత్ వైస్ ఎంపీపీ ఎర్ర గొప్పల నాగరాజు.