జనసేన ఆధ్వర్యంలో గేదల చిన్నారావు జన్మదిన వేడుకలు

కాకినాడ రూరల్ విద్యుత్ నగర్లో సీనియర్ జనసైనికులు గేదల చిన్నారావు జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిధులుగా పాల్గొన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ. ఈ సందర్బంగా చిన్నారావు చేత బర్త్ డే కేక్ కట్ చేయించి అతనికి శుభాకాంక్షలు తెలియచేస్తు కేక్ తినిపించారు. ఈ కార్యక్రమంలో తాటికాయల వీరబాబు, మల్లిపూడి ఈశ్వర్, సునీల్, గణేష్, వాసు, ముసలయ్య తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియచేసారు.