నాందెడ్లను మర్యాదపూర్వకంగా కలిసిన విడివాడ

మంగళగిరి: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాందెడ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు మరియు జనసేన పార్టీ నాయకులు. అనంతరం పత్రికా సమావేశంలో పాల్గొన్న రామచంద్ర రావు.