శ్రీశ్రీశ్రీ పల్లాలమ్మతల్లి మరియు శ్రీశ్రీశ్రీ కొండాలమ్మతల్లి జాతర మహోత్సవాలలో పాల్గొన్న విడివాడ

తణుకు పట్టణంలో 14వ వార్డులో కోమ్మాయి చెరువు గట్టు వద్ద శ్రీశ్రీశ్రీ పల్లాలమ్మ తల్లి జాతర మహోత్సవమునకు మరియు 8 వార్డ్ లో శ్రీశ్రీశ్రీ కొండాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తణుకు టౌన్ పట్టణ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్, టౌన్ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, జవాది ప్రసాద్ టౌన్ యూత్ ప్రెసిడెంట్ గర్రె తులసీరామ్, తమవరపు చిన్న, సతీష్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.