వికసిత భారత్ సంకల్పయాత్ర

రంపచోడవరం నియోజవర్గం: అడ్డతీగల మండలం, భీముడుపాకలు గ్రామంలో అరకు పార్లమెంటరీ మాజీ ఎం పి కొత్త పల్లి గీత ఆధ్వర్యంలో వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమానికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షులు కుర్ల రాజశేఖర్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని గీత వివరంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, రంపచోడవరం జనసేన పార్టీ మండల అధ్యక్షులు పాపోలు శ్రీనివాస్ రావు, రాజవొమ్మంగి జనసేన పార్టీ మండల అధ్యక్షులు బొద్దిరెడ్డి త్రిమూర్తులు, సీత, కొణతం శ్రీనివాస్, పొడుగు సాయి, మణికంఠ, అప్పాజీ, ప్రసాదు, చిన్నారెడ్డి, అంజి, రాజ్ కుమార్, లోకేష్, బద్రి, చిన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.