కరవాక గ్రామంలో రాజేశ్వరరావు బొంతు పర్యటన

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మామిడికుదురు మండలం, కరవాక గ్రామంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పర్యటించి గ్రామ పెద్దలు ముఖ్యంగా పూర్వపు వైఎస్సార్, టీడీపీ పెద్దలకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు చంద్రబాబు నాయుడు దూర దృష్టితో కూడిన పేదల అభ్యున్నతికి తోడ్పడే కార్యచరణ జనసేన నాయకులు రాజేశ్వర రావు, వారి మిత్ర బృందం వివరించారు.