VRO ఉద్యోగాన్నీ వదులుకుని అవనిగడ్డ అధ్యక్షునిగా ఎన్నిక

అవనిగడ్డ గ్రామ VRO ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకుని, రాజీనామా పత్రం జిల్లా కలెక్టర్ కి అందించి, జనసేన పార్టీలో చేరి, జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షునిగా నియమితులైన గుడివాక శేషుబాబు.