పగోజిల్లా: భీమవరం – ఉండి మార్గంలో కాళీ స్థలంలో పేలుడు కలకలం

రేపు సీఎం జగన్ పర్యటించనున్న ప్రాంతానికి అతి సమీపంలో పేలుడు సంభవించడంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డ  పోలీసు అధికారులు..

రేపు CM,పర్యటన నేపధ్యంలో అప్రమత్తమైన తనిఖీలు ముమ్మరం చేశిన పోలీసు అధికారులు …

గుర్తు తెలియని ఈ పేలుడుకి కారణాలపై  అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు,డాగ్ స్క్వాడ్, బాంబ్ స్కాడ్ బృందాలు..

పేలుడు ధాటికి ఆకాళీస్థలంలో  గడ్డి మేస్తున్న ఆవుకి  తీవ్రగాయాలు.. పేలుడు సంభవించిన చోట ఏర్పడ్డ గుంత.

పేలుడుకు సంబందించిన వస్తువుపై గడ్డి మేస్తున్న అవు కాలు వేయడంతో ఒత్తిడి పేలుడు సంబంవింఉంటుందని ప్రాధమిక సమాచారం….పేలుడు ధాటికి అక్కడ ఉన్న గాజు సీసా ముక్కలు  పగిలి ఆవుకు  తీవ్రాయాలు ఐనట్లుగా గుర్తించిన పోలీసులు…

పేలుడుకి సంబంధించిన శుధిలాలలను పరీక్షిస్తున్న పోలీసులు..

సమీపంలో ఓ పాత సామాన్ల (స్క్రాబ్)షెడ్ ఉండటంతో పేలుడుకి కారణం  దీపావళి  బాణా సంచానా?ఏదైనా బ్యాటరీకి సంబందించిన ఎలక్ట్రికల్ వస్తువా,జలిటెన్ స్టిక్సా,లేక మరే ఇదత వస్తువా అనేదానికోసం  అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసు శాఖ…

పేలుడుకి కారణం దర్యాప్తు అనంతరం పోలీసుఅధికారులు నిర్దారించాల్సిఉంది…