అభిమానానికి అవధులు ఏవి???

భీమవరం నియోజకవర్గం, మత్స్యపురి గ్రామానికి చెందిన జనసైనికుదు మరియు పవన్ కళ్యాణ్ అభిమాని పరిమి తరుణ్ సాయికృష్ణ అభిమానానికి అవధులు ఉండవని మరొకసారి తెలియజేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బొమ్మను తన చాతిపై, వీపుపై మరియు చేతి మీద పచ్చబొట్ల రూపంలో ముద్రించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు.