ప్రత్తి శ్రీనివాసరావు(బాబ్జి)ను పరామర్శించిన యడ్లపల్లి రామ్ సుధీర్

పెడన, జనసేన పార్టీ నాయకులు, పెందుర్రు గ్రామం మాజీ సర్పంచ్ ప్రత్తి శ్రీనివాసరావు(బాబ్జి) తల్లి ఇటీవల మరణించారు. బుధవారం పెందుర్రు గ్రామంలో ప్రత్తి బాబ్జిని, వారి కుటుంబ సభ్యులను పెడన జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బంటుమిల్లి జనసేన నాయకులు గోట్రు రవి కిరణ్, మారుబోయిన సుబ్బు, నాగబాబు, దివి శ్రీనివాస్, పోలగాని లక్ష్మీ నారాయణ, సింగంసెట్టి అశోక్ కుమార్, మల్లి బాబు, శివ మరియు స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.