గణపతి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్నయడ్లపల్లి

  • కంచాకోడూరు గ్రామంలో గణపతి నవరాత్రుల అన్నసమారాధనలో పాల్గొన్న యడ్లపల్లి రామ్ సుధీర్

పెడన: శ్రీ మహా గణపతి నవరాత్రులలో భాగంగా శనివారం గూడూరు మండలం, కంచాకోడూరు గ్రామంలోని విఘ్నేశ్వర స్వామి చలువ పందిరి వద్ద ఏర్పాటు చేసిన అన్నసమారాధనలో గ్రామస్థుల ఆహ్వానం మేరకు పాల్గొన్న పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రవి కుమార్, బెనర్జీ, మనోహర్, మునినాగ పెద్దిరాజులు, గోపి, రాజ, కార్తిక్, వీర వెంకటేశ్వర రావు, యర్రపోతు అయ్యప్ప, సింగంశెట్టి అశోక్ కుమార్, మల్లిబాబు, అయ్యప్ప, వినోద్, అఖిల్, కిరణ్, అంజిబాబు, సాయి ప్రసాద్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.

  • పిండివారి పాలెంలో గణపతి నవరాత్రుల అన్నసమారాధనలో పాల్గొన్న యడ్లపల్లి రామ్ సుధీర్

శ్రీ మహా గణపతి నవరాత్రులలో భాగంగా శనివారం గూడూరు మండలం, పిండివారి పాలెం గ్రామంలోని వేపచెట్టు దగ్గర ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి చలువ పందిరి వద్ద అన్నసమారాధనలో గ్రామస్థుల ఆహ్వానం మేరకు పాల్గొన్న పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిండి వెంకన్న, శిరివెళ్ళ తిరుపతయ్య, శిరివెళ్ల సాంబ శివరావు, శిరివెళ్ళ రామకృష్ణ, శిరివెళ్ల సీతయ్య, యర్రపోతు అయ్యప్ప, సింగంశెట్టి అశోక్ కుమార్, మల్లిబాబు,అయ్యప్ప, వినోద్, అఖిల్, కిరణ్, అంజిబాబు, సాయి ప్రసాద్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.

  • పెడనలో గణపతి నవరాత్రుల అన్నసమారాధనలో పాల్గొన్న యడ్లపల్లి రామ్ సుధీర్

శ్రీ మహా గణపతి నవరాత్రులలో భాగంగా శనివారం పెడన పట్టణం స్థానిక 15వ వార్డు బస్టాండ్ వెనుక ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి వారి చలువ పందిరిలో వార్డు ప్రజల ఆహ్వానం మేరకు అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సయ్యద్ షఫీ, రవి, కొండ, బాబీ, సాంబ, శ్రీను, పోలగాని లక్ష్మీ నారాయణ, క్రోవి సుందర రాజు, యర్రపోతు అయ్యప్ప, సింగంశెట్టి అశోక్ కుమార్, మల్లిబాబు, అయ్యప్ప, వినోద్, అఖిల్, కిరణ్, అంజిబాబు, సాయి ప్రసాద్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.