కాపు సంక్షేమ సేన రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా యెరుబండి

రాజోలు: రాష్ట్రకాపు సంక్షేమ సేన రైతు విభాగంరాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాజోలు నియోజకవర్గం ఈదరాడ గ్రామానికి చెందిన యెరుబండి నాగేశ్వరరావు (చిన్ని) నియమితులయ్యారు. సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరి రామయ్య ఆదేశాలు మేరకు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు బసవ సత్య సూర్య ప్రకాశం (చిన బాబు) నియామకపత్రాలు చిన్నికి అందచేశారు.