కొల్లూరు మండలం జనసేన పార్టీ ఆఫీస్ నందు మండల కమిటీ నియామక సమావేశం

వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండలం జనసేన పార్టీ ఆఫీస్ నందు శుక్రవారం మండల కమిటీ నియామక సమావేశం జరిగింది. మండలంలోని అన్ని గ్రామాల జనసేన నాయకులు కార్యకర్తలు హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమానికి హజరైన అన్ని గ్రామాల జనసేన నాయకులు, కార్యకర్తల సూచనలు మరియు సలహాలు తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో నూతన సంవత్సర క్యాలెండరును ఆవిష్కరించడం కుడా జరిగింది.