జనసేన ఎన్నికల కార్యక్రమాల నిర్వహణకు జోనల్ కమిటీలు

2024 ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తం అవుతోంది. పవన్ కళ్యాణ్ పాల్గొనే కార్యక్రమాలు, సభల నిర్వహణ సజావుగా సాగేందుకు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా ఈ కమిటీలు ఉంటాయి. ఈ కమిటీలకు కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులను నియమిస్తూ శనివారం నిర్ణయం తీసుకున్నారు. ఇందులో లీగల్, డాక్టర్ సెల్స్ తరఫునా సభ్యులు ఉంటారు. వీరితో ఆదివారం (జనవరి 21) మధ్యాహ్నం 2గం.కు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహిస్తారు.
జోనల్ కమిటీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యుల వివరాలివి….
ఉత్తరాంధ్ర జోన్
కన్వీనర్లు:
తోట సత్యనారాయణ
ఎస్.విశ్వక్సేన్
వబ్బిన సత్యనారాయణ
కో కన్వీనర్లు:
డా.మహ్మద్ సాదిక్
దల్లి గోవిందరెడ్డి
అంపిలి విక్రమ్
గర్భాన సత్తిబాబు
తుమ్మగంటి సూరి నాయుడు
డా.సారికి మురళీ మోహన్
కమిటీ సభ్యులు:
బోడపాటి శివదత్, బి.శ్రీనివాస పట్నాయక్, నక్క వెంకట రమణ రావు, అద్దేపల్లి గణేశ్, వెలంకాయల శ్రీనివాస రావు, తోరం శశాంక్, రేసు మోహన్ రాజ్, గండి దుర్గాప్రసాద్, సురభి హరీష్, ముమ్మన సతీష్, ముద్దాడ పవన్ కుమార్, కురాకుల యాదవ్, లోళ్ల రాజేష్, సంతోష్ పండా, కొండా ఉదయ్ శంకర్, వడ్డాది శ్రీనివాస్, పనతుల జయరాం, హుస్సేన్ ఖాన్, ఆగూరు వినోద్ కుమార్, యర్నాగుల చక్రవర్తి, దిండి రామారావు, పైలా మహేశ్, రామకృష్ణ, మల్లెవలస శ్రీను
లీగల్ టీం: సనకా సుబ్రహ్మణ్యం, ఎస్. బాలకృష్ణ, ఎల్.మహేశ్ కుమార్, ఎం.ఉమా మహేశ్వరి
డాక్టర్స్ టీం: డా.పి.సుధీర్ కుమార్, డా.ఎస్.సాయిపవన్, డా.పి.యోగేష్, డా.హేమంత్, డా.ఎ.రవిచరణ్, డా.ఎం.శ్రీను, డా.చిరంజీవి, డా అఖిలేశ్, డా గరగ శ్రీకాంత్ బాబు.
గోదావరి జోన్
కన్వీనర్లు:
రాఘవయ్య చౌదరి
రత్నం అయ్యప్ప
చాగంటి మురళీ కృష్ణ
తలాటం సత్య
కో కన్వీనర్లు:
రావాడ నాగు
పినిశెట్టి బుజ్జి
నున్న గణేశ్ నాయుడు
చిక్కాల వేణు
కమిటీ సభ్యులు:
మేడిద దుర్గాప్రసాద్, సుందరనీడి పట్టాభిరామయ్య, మాగాపు రాజు, మెండా శివ, సూదా వెంకటేష్, సలాది జయప్రకాష్, తాడాల రామకృష్ణ, కూచిపూడి వెంకట రత్నాజీ, తోట రాజేశ్ కుమార్, నరహరిశెట్టి రాము, కూనపరెడ్డి రామకృష్ణ, నిమ్మన శేఖర్, పాశం హరిప్రసాద్, తోట పవన్, ఎన్.అనిల్ కుమార్, మద్దా మణికంఠ కుమార్, మేడిచర్ల కృష్ణ, ఆచంట వెంకట గోపాల శరణ్ డీప్, చోడిపిండి సుబ్రహ్మణ్యం
లీగల్ టీం: గుండు శ్రీనివాస్, ఎస్.ఎల్.ఎస్.ఎస్.చంద్ర, టి.జగదీష్, ఆర్.ఉమామహేశ్వర రావు
డాక్టర్స్ టీం: డా.రాపాక రమేశ్ బాబు, డా.పి.శ్రీధర్, డా.ఎం.కోటేశ్వర రావు, ఎన్.బావాజీ
సెంట్రల్ ఆంధ్రా జోన్
కన్వీనర్లు:
బాడిగ శంకర్
కందా అమర్నాథ్
అలా అనిల్ కుమార్
చీకటి వంశీదీప్
కో కన్వీనర్లు:
నల్లగోపుల చలపతిరావు
కొప్పిరెడ్డి సూర్యనారాయణమూర్తి
దాసరి సత్యనారాయణ
వికృతి శ్రీనివాసరావు
సందు పవన్
బొలియాశెట్టి శ్రీకాంత్
బొల్లమ్ వీరేన్ కుమార్
పెండ్యాల బాలాజీ
చామర్తి ఆనంద సాగర్
వీరిశెట్టి సుబ్బారావు
మంచాల రామకృష్ణ
నిశ్శంకర శ్రీనివాస రావు
సుంకర సాయిబాబు
కమిటీ సభ్యులు:
పసుపులేటి నరేశ్ మిత్రా, బండ్రెడ్డి మల్లికార్జున్, పాశం నాగబాబు, ఎస్.వి.బాబు, యర్రంశెట్టి వెంకట సాంబశివరావు, గరికపాటి శివ శంకర్, అమ్మిశెట్టి హరికృష్ణ, తిరుమలశెట్టి నరసింహారావు, జొన్న వెంకటనాయుడు, గోరంట్ల సాయి, యన్నం రాము, మాదాసు రమేశ్, పంది వంశీకృష్ణ, సోము వెంకటరావు.
లీగల్ టీం: కె.నాగేంద్ర, వి.కోటేశ్వరరావు, జి.రాజేశ్, టి.చంద్రశేఖర్
డాక్టర్స్ టీం: డా.ఆర్.సాయికృష్ణ, డా.ఎస్.తేజ శివకుమార్, డా.బి.రవికాంత్ , డా.టి.వాసుబాబు
రాయలసీమ జోన్-1
కన్వీనర్లు:
కొట్టే వెంకటేశ్వర్లు
కేతుబోయిన సురేశ్ బాబు
జోగినేని మణి
పగడాల మురళీ
కో-కన్వీనర్లు:
బత్తల శ్రీకాంత్
యండ్రపల్లి అనుదీప్ రెడ్డి
వెన్నపూస భరత్ రెడ్డి
పగడాల వెంకటేష్
ముక్కు సత్యవంతుడు
దేవినేని యశ్వంత్
రాకేశ్ రాయల్
కమిటీ సభ్యులు:
కె.ఉదయ్ కుమార్, ఎస్.కె.కరీముల్లా, ముల్లా మున్వర్ బాషా, వెంకట సిద్ధార్థ్, అలా శ్రీనాథ్, కమతం శ్రీనివాసులు, ఎస్.కె.మా బాషా, ఎం.అనిల్ వర్మ, గాజులపల్లి శేషు, పందిటి అజేష్, సుంకర మురళీ, ఎస్.కొండయ్య, తోట బాలచంద్రుడు, సి.గౌస్ లాజన్, కొట్టే సాయి, ఎం.మహేశ్, కొండా రాజమోహన్, ఎం.రమేశ్, పూల ప్రభాకర్, బి.రమేశ్, ఎ.చైతన్య రాయల్, షేక్ నౌషాద్.
లీగల్ టీం: మధుసూదన్, సురేశ్ బాబు, చదలవాడ రాజేష్, శ్రీమతి వై.ఆర్.ఉదయశ్రీ
డాక్టర్స్ టీం: డా.కె.ఎన్.గౌతమ్, డా.ఎం.మెర్సీ రాణి, డా.బి.సౌజన్య, డా.ఎ.తులసీ కృష్ణప్రసాద్, డా. సౌజన్య యాడాల, డా.బ్రిజేష్ కుమార్, డా.ఎన్.నాగార్జున, డా. శ్యామ్ కృష్ణకుమార్ పసుపులేటి.
రాయలసీమ జోన్ – 2
కన్వీనర్లు:
భవానీ రవికుమార్
పి.పవన్ కుమార్
కో కన్వీనర్లు:
గల్లా హర్ష
సాకే పవన్
అమర్ కార్తికేయ
టి.మంజునాథ్
కమిటీ సభ్యులు:
గౌని ప్రసాద్, వారణాసి నవీన్ కుమార్, తడాలు సతీష్ కుమార్, గుంటుపల్లి శంకర్, ఎన్.సాయిసంపత్, నడిగల్ల సందీప్, వై.మద్దిలేటి, మాబు హుస్సేన్, షబ్బీర్, బోయ గోవిందు, లక్ష్మణ రజక, లింగా రెడ్డి, వెంకటేష్
లీగల్ టీం: ఆర్.శ్రీహరి, సి.వి.శ్రీనివాస్
డాక్టర్స్ టీం: డా.జగన్ మోహన్, డా.జె.అరవింద్, డా.సంతోష్ నాయక్, డా.మనోజ్, డా.సాయి అనుదీప్, డా.కృష్ణ చైతన్య.