బోడపాటి శివదత్ జన్మదినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి: నక్కపల్లి జనసేన

పాయకరావుపేట, యంగ్ & డైనమిక్ లీడర్ గౌరవనీయులు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ జన్మదినోత్సవము ఈనెల ఆగస్టు 27 తేదీన కాబట్టి పాయకరావుపేట నియోజకవర్గ జనసేన కార్యకర్తలందరి సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు నక్కపల్లి సుబ్బరామిరెడ్డి కళ్యాణమండపంలో నిర్వహించనున్నారు కాబట్టి నాలుగు మండలాల జనసైనికులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారని కోరుతున్నాముని పాయకరావుపేట నియోజకవర్గం, నక్కపల్లి మండల జనసేన పార్టీ పిలుపునివ్వడం జరిగింది.