వేముల కార్తీక్ ఆధ్వర్యంలో జనసేన క్యాలెండర్ ఆవిష్కరణ

వేముల కార్తీక్ కొత్తగూడెం ఇంచార్జ్ ఆధ్వర్యంలో జనసేన క్యాలెండర్ ఆవిష్కరణ పల్లె పల్లెకు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఇంద్రానగర్ కాలనీలో జనసేన క్యాలెండర్ అందజేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో చింతా నాగమణి, దేవా గౌడ్ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.