జేఎస్పీ రాయల్ సోల్జర్ ఆధ్వర్యంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  • జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా మహిళలకు చీరల పంపిణీ

మంగళగిరి: జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
జేఎస్పీ రాయల్ సోల్జర్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా మహిళలకు మరియు వృద్ధులకు చీరెలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఎస్పీ రాయల్ సోల్జర్ అధ్యక్షులు అన్నదాసు వెంకట సుబ్బారావు, తుమ్మల రమేష్, చాకలి పవన్ కళ్యాణ్, కమ్ముల వెంకటేష్, వేముల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.