బాపట్లలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం

గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నయుబ్ కమల్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.