మంత్రి అమరనాధ్, రోజాలపై తీవ్ర స్ధాయిలో మండి పడ్డ కిరణ్ రాయల్

  • మంత్రి అమరనాధ్ కి తక్కవ వయస్సు ఉండి యాగ్రా పనిచేయడం లేదని తెలిసి ఆయుర్వేదిక్ మూలికలు పంపుతున్నాం
  • ఇంకోసారి పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే కొరియర్ లో సుఖవంతమైమ జీవితం కోసం మీ ఇంటికి మూలికలు పంపుతామని అన్నారు

తిరుపతి: రోజాపై జాలి లేదు కాబట్టే అమె తోటి మంత్రులైనా విడదల రజని, తానేటి వనిత, పసుపులేటి ఉషా చరణ్ లే స్పందించలేదు, రోజా గురించి తెలియక రాధిక శరత్ కుమార్, కుష్బులు మద్దతు ప్రకటించారు. రజనీకాంత్ ను, చంద్రబాబు, చిరంజీవి కుటుంబాలను రోజా ఎలా భూతులు తిట్టిందో వారికి తెలియదని.. రోజా నోటికొచ్చినట్లు నోరేసుకుని చాలా మందిని తిట్టిందని, ఆమెను మాత్రం ఒకమాట అంటే డ్రామాలు వేస్తుందని, అమె తిట్టిన భూతులు, చేసినా చేష్టలు రాధిక, కుష్బు లు చూస్తే నగరికి వెళ్ళి మరి రోజాను కోడతారని, అ పార్టీలోని మహిళ మంత్రులకు, కార్యకర్తలు.. ఇక్కడ ఉండే హీరోయిన్లు రోజా గురించి తెలిసి స్పందించలేదని, మీరెందుకు స్పందించారో మాకు అర్ధం కావడం లేదని శనివారం ప్రెస్ క్లబ్ లో జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ అన్నారు. రోజా మీకు ఫొన్ చేసి దోంగ ఏడుపులు ఏడ్చి సానుభూతి పొందుతుందని, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళ రోజా అని వారు మండిపడ్డారు. అధికార పార్టీకి ఆరు నెలలే కాల వ్యవధి అని, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న రోజా, అమరనాధ్, కొడాలి నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్, ద్వారంపూడి చంద్రశేఖర్, పేర్ని నాని, అనిల్ కుమార్ లు త్వరలోనే జవాబు చెప్పే రోజు వస్తుందని, రేపు మీరు ఓడిపోతే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోవాలని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, కొండరాజు మోహన్, హేమ కుమార్, రాజేష్ ఆచారి, కిషోర్, హిమవంత్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.