మసాడి భీమన్న ఆధ్వర్యంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

పాడేరు నియోజకవర్గం: భారతమాత ముద్దుబిడ్డ, ఆంధ్ర ప్రజల ఆరాధ్య నాయకుడు జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అరకు పార్లమెంట్ ఇంచార్జి (పాడేరు) నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు జి.మాడుగుల జనసేన పార్టీ మండల అధ్యక్షులు మసాడి భీమన్న జనసేన పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ జన్మదిన వేడుకులలో అధిక సంఖ్యలో మహిళలు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.