పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు కృష్ణా జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం లో పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి అని వినతి పత్రం అందచేసి , నిరశన కార్యక్రమంలో పెనమలూరు నియోజవర్గం కార్యకర్తలు పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో పెనమలూరు ,కంకిపాడు, ఉయ్యూరు మండల అధ్యక్షులు, ముప్ప రాజ, కరిమి కొండ సురేష్, జరుగు ఆది నారాయణ మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి, కాకాని లోకేష్, మరియు నియోజకవర్గ నాయకులు పులి కామేశ్వర రావు, ముప్పిరి rk, సగసెట్టి హరి కృష్ణ, చన్నా గాంధీ, గరికిపాటి ప్రసాద్, రఘు, విశ్వేశ్వర రావు,హరీష్. వి, వీర మహిళ లావణ్య కొఠారి పాల్గొన్నారు..