ఉప్పెన ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ..?

వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి జంటగా నూతన డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 12 న థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. కేవలం టాక్ మాత్రమే కాదు కలెక్షన్లు కూడా రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి.

ఫస్ట్ వీక్ లో వరల్డ్ వైడ్ గా రూ. 70 కోట్ల షేర్ వసూళ్లు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. ఫస్ట్ వీక్ లో నైజాం ఏరియాలో 11.55 కోట్లు – సీడెడ్ లో 5.60 కోట్లు కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో 34.91 కోట్ల షేర్ వసూలు చేసింది.