గణపతి కుటుంబాన్ని పరామర్శించిన తణుకు జనసేన నాయకులు

తణుకు, ఇటీవల అనారోగ్యంతో మరణించిన బుద్ధాన్ని గణపతి కుటుంబాన్ని పరామర్శించిన తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు, తణుకు మండల జనసేన అధ్యక్షులు చిక్కాల వేణు, జనసేన ఇరగవరం మండలం అధ్యక్షులు ఆకేటి కాశి, తణుకు పట్టణ జనసేన ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, తణుకు టౌన్ యూత్ ప్రెసిడెంట్ తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు.