హిందూపురంలో ఘనంగా 11వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం

హిందూపురం మండలం జనసేన పార్టీ 11 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని 14 వ వార్డులో యువ నాయకులు, రాజారెడ్డి, సాయికిరణ్, జగదీష్, విజయ్, భారత్వజ్, గంగరాజు, ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అధితిగా జనసేన పార్టీ హిందూపురం నియోజకవర్గం ఇంచార్జి ఆకుల ఉమేష్ విచ్చేసి ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం.లో పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, జనసేనపార్టీ వీరమాహిళ మాణిప్రియ దళవటం, ప్రభు, శేఖర్ కన్నా, గోళ్లాపురం బాబు, నారాయణ స్వామి జగదీష్ మరియు టీడీపీ పెద్దలు జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.