జనంకోసం జనసేన 270వ రోజు

  • వనరక్షణలో భాగంగా 1000 దానిమ్మ మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 270వ రోజులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో “జనసేన వనరక్షణ” లో భాగంగా దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో జరిగింది. జనసేన కార్యక్రమంలో భాగంగా 1000 మొక్కలు పంచడం జరిగింది. మొత్తం 37800 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల టైలర్స్ సెల్ అధ్యక్షులు కిలాని శివాజీ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బీడీల రాజబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు, జగ్గంపేట మండల అధికార ప్రతినిధి పాలిశెట్టి సతీష్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి ముమ్మన వేణుగోపాల్, జగ్గంపేట మండల కార్యదర్శి కర్రి గాంధీ, జగ్గంపేట మండల కార్యదర్శి చీదిరి శివ దుర్గ, జగ్గంపేట మండల కార్యదర్శి తుమ్మల ఫణీంద్ర, రామవరం ఎంపిటిసి దొడ్డ శ్రీను, జగ్గంపేట పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, తోరోతు శ్రీరామ్, సూరపురెడ్డి నరేష్, జట్లా వీరభద్ర, చిన్ని సతీష్, రాయి సాయి, యర్రా సాయి, పవిడిశెట్టి సాయిచంద్ర (బుజ్జి), బుదిరెడ్డి వంశీ, పరిమళ్ళ వెంకన్న, జనపాల ప్రసాద్, ఓళ్ళ అర్జున్, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, మర్రిపాక నుండి పాటంశెట్టి శ్రీనివాస్, రాజపూడి నుండి కోట సత్తిబాబు, మామిడాడ నుండి గ్రామ అధ్యక్షులు దెయ్యాల భద్ర, గోవిందపురం నుండి తుమ్మల స్వామి మనోజ్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు మరియు జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా 269వ రోజు జగ్గంపేట గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గవర సుధాకర్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.