జనసేన కార్యాలయంలో ఘనంగా 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

జనసేన పార్టీ నాయకులు స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎందరో మహానుభావులు త్యాగాలు చేస్తే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని అలాంటి మహనీయుల్ని అనునిత్యం స్మరించుకుంటు ఆమహనీయుల అడుగుజాడల్లో నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతదేశ పౌరుడిపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రవి ప్రకాష్, మురళి, రాహుల్ సాగర్, కర్ణం రవి, షబ్బీర్, రషీద్, ఎల్లప్ప, రాజు, గుడికల్ గోరంట్ల, నరేంద్ర, జామ్ పుల్లన్న సల్మాన్, గోపి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *