ఘనంగా 76 వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరం

టెక్కలి, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో
అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సోమవారం టెక్కలి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీసులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇంచార్జ్ కణితి కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *