భ్రమరాంభిక రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వరుపుల తమ్మయ్య
ప్రత్తిపాడు నియోజకవర్గం: ఏలేశ్వరం మండలం, ఏలేశ్వరం నగర్ పంచాయతీ లింగంపర్తి రోడ్డులోని భ్రమరాంభిక ఫ్యామిలి రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి రెస్టారెంట్ యాజమాన్యం మర్యాదపూర్వక ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు హాజరైనారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-31-at-4.41.38-PM-1024x770.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-31-at-4.41.39-PM-1024x770.jpeg)