జనంకోసం జనసేన మహాయజ్ఞం 735వ రోజు

జగ్గంపేట, ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనంకోసం జనసేన మహాయజ్ఞం 735వ రోజు కార్యక్రమం బుధవారం కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు డేగల విజయకుమార్, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజు, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, కిర్లంపూడి మండల ఉపాధ్యక్షులు గంధం ప్రభాకర్, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగమహేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఆకుల జోష్ నవీన్, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, కిర్లంపూడి నుండి నాగబోయిన శివ, రామకృష్ణాపురం నుండి డేగల గణేష్, కుక్కల ఏసు, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుం మల్లేష్, కుండ్లమహంతి సత్తిబాబు, కుండ్లమహంతి లక్ష్మీనారాయణ, సింహాద్రిపురం నుండి కందా బాబి, గోనేడ నుండి బుర్రే వీరభద్రం, నల్లంశెట్టి లచ్చబాబు, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, పోలిశెట్టి రాజులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ధన్యవాదములు తెలిపారు.