వరుపుల తమ్మయ్య ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు
ప్రత్తిపాడు నియోజవర్గం: ప్రత్తిపాడు మండలం, చిన్న శంకర్ల పూడి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పిల్లా పద్మరాజు మరియు చిన్న శంకర్ల పూడి గ్రామ పంచాయితీ వైస్ ప్రెసిడెంట్ పిల్లా లోవబాబు, పిల్లా తాతారావు, పిల్లా కనకారావు మరియు 100 మంది కార్యకర్తలు ప్రతిపాడు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-03-at-8.18.38-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-03-at-8.18.39-PM-1024x770.jpeg)