నాదెండ్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన గురుదత్

తెనాలి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా వారి స్వగృహం నందు రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.