జనసేన ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం
వైజాగ్: తాసుబెల్లి ఫౌండేషన్ మరియు జనసేన పార్టీ సంయుక్తంగా నిర్వహించిన మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో ఆదివారం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం గాజువాక, పెదగంట్యాడ 75వ వార్డులో నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరం నిమిత్తం సహకారాలు అందించినందుకు గాను తాసుబెల్లి ఫౌండేషన్ ప్రతినిధులు, జనసేన పార్టీ నాయకులు సమక్షంలో సన్మానించి సత్కరించటం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-08-at-5.21.11-PM-457x1024.jpeg)