75 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి (NLC) ఎన్ఎల్సీ నోటిఫికేషన్ విడుదల
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NLC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 75 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
మొత్తం అప్రెంటిస్లు: 75
ఫిట్టర్ ఫ్రెషర్- 20 ఖాళీలు
ఎలక్ట్రిషన్- 20
వెల్డర్- 20
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (పాథాలజీ)- 10
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (రేడియాలజీ)- 5
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై, సంబంధిత ట్రేడ్లో రెండేళ్ల ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.
వేతనం: నెలకు రూ.8,766 నుంచి రూ.10,019
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 25
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 10
వెబ్సైట్: www.nlcindia.com/ పూర్తి వివరాలకు చూడవచ్చు.