సినిమా మనకు వినోదం – రాజకీయం మన బాధ్యత

*జనసైనికులందరూ తప్పక జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకొవలి
*జనసేన క్రియాశీలక సభ్యత్వం ప్రతి ఒక్క నిస్వార్థ పవన్ కళ్యాణ్ ఫాలోవర్ నమోదు చేసుకోండి.

జనసేనపార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయిలో, మండల పరిధిలో, పట్టణ పరిధిలో కష్టపడుతున్న ప్రతి ఒక్క జనసేనపార్టీ నాయకులు , కార్యకర్తలు , వీర మహిళలు జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసుకోండి.

జనసేన క్రియాశీలక సభ్యత్వం గురించి కొన్ని విషయాలు:
💥జనసేనను మనస్ఫూర్తిగా అభిమానించే వ్యక్తిని సమాజం మంచి కోరే వ్యక్తిగా జనసేన భావిస్తుంది.
💥ఒక జనసైనికుడు సమాజం భాద్యత తీసుకుంటే, అతని కుటుంబం భాద్యత జనసేన తీసుకుంటుంది.
💥నువ్వు జనసేనకు అండగా ఉండు, నీ భావితరాలకు నేను అండగా ఉంటా అని చెప్పే జనసేనాని ఆలోచనా విధానమే ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం.
💥చివరగా జనసైనికుడికి గుర్తింపు, అతని కుటుంబానికి భరోసా ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం.

కావున ప్రతి జనసైనికుడు ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకొని సమాజానికి, కుటుంబానికి భరోసా కల్పించాలని కోరి ప్రార్థిస్తున్నాము

జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వం కొరకు కావాల్సినవి.
1.మీ ఫోటో
2.మీ ఫోన్ నెంబర్
3.మీ ఆధార్ నెంబరు
4.మీ నామినీ ఆధార్ నెంబర్ (తల్లి/తండ్రి/భార్య)
5.మీ ఆధార్ కార్డ్ ఫోటో
500/- రూపాయలు ఈ సభ్యత్వనమోదు కోసం చెల్లించాల్సి ఉంటుంది.

దేశంకోసం, ధర్మంకోసం, కార్యకర్తల శ్రేయస్సు కోసం జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ప్రవేశపెట్టిందని అంబుల భరత్ అన్నారు.
కైకలూరు నియోజకవర్గంలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వం కోసం తనను( 91543 74747 , 93922 74747) సంప్రదించవచ్చని తెలిపారు.