ప్రమాదవశాత్తు గాయపడిన వ్యక్తికి ఆర్ధికసాయమందించిన జనసేన
అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొంకుదురు సావారం గ్రామంలో మీత్తన వీర చక్రధర్ ప్రమాదవశాత్తు గాయపడ్డాడు విషయం తెలిసిన అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షులు ఇందల వీరబాబు మండల జనసైనికులు సహకారంతో 10వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. మండల ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్, రాంబాబు, కిషోర్, వెంకటేష్, చంటి, చందర్రావు, నూతంగి శ్రీనివాస్, గోవిందరాజులు, నాని, భీమేష్, పాపారాయుడు, కొర్ల వీరబాబు, కర్రి శ్రీను జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/IMG_20220403_102802-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/IMG_20220403_100830-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/IMG_20220403_102820-1024x576.jpg)