శ్రీ గంగానమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల సంబరంలో రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు ఆదివారపు పేటలోని శ్రీ గంగానమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల సంబరం సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు.