వెలమపేటలో కచ్చా డ్రైన్, కల్వట్ క్లీన్ చేయించిన గుల్లిపల్లి విజయలక్ష్మి

భీమవరం నియోజకవర్గం, వీరవాసరం, వెలమపేటలో వర్షం వస్తే ప్రజలు నడవటానికి వీలులేకుండా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని పంచాయతీ వారికి చెప్పి ఆదివారం అక్కడ కచ్చా డ్రైన్ ని, కల్వట్ నీ వీరవాసరం మండలం, జనసేన వీర మహిళ గుల్లిపల్లి విజయలక్ష్మి వీరవాసరం ఎంపీటీసీ- 3 క్లీన్ చేయించటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *