చిన్నటేకూరులో ‘నా సేన నా వంతు’

కల్లూరు: జనసేన పార్టీ నా సేన నా వంతులో భాగంగా పాణ్యం నియోజకవర్గం ఇన్చార్జ్ చింతా సురేష్ బాబు ఆదేశాలు మేరకు కల్లూరు మండలం, చిన్నటేకూరు గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు వై. బజారి, జిల్లా కార్య నిర్వహణ కమిటీ సభ్యులు ఛి.హుస్సేన్ మరియు జనసేన కార్యకర్తలు ఎన్. శివ, జి. శివ జె.మాధవయ్య, బి.హరి, బి.పరమేష్, తిరుమలేష్ పాల్గొనడం జరిగింది, ఈ కార్యక్రమానికి గ్రామ యువత మరియు జనసేన పార్టీ సానుభూతిపరులు స్వచ్ఛందంగా తమ విరాళాలను అందజేయడం జరిగింది.