మహాత్మునికి అమలాపురం జనసేన ఘననివాళి

అమలాపురం నియోజకవర్గంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు కంచిపెళ్లి అబ్బులు, జనసేన మున్సిపల్ ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను, సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ యాళ్ళ సతీష్, లింగోల్ పండు, నల్ల వెంకటేశ్వరావు, నిమ్మకాయల రాజేష్, కడియం సందీప్, జనసేన పార్టీ వార్డ్ మెంబర్ తిక్క సరస్వతి తదితరులు పాల్గొన్నారు.