గుంటూరు నగర జనసేన ఆధ్వర్యంలో జాతిపితకు ఘననివాళి

గుంటూరు, మన జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా గుంటూరు నగర జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు చింతా రాజు, నగర ప్రధాన కార్యదర్శిలు ఎడ్ల నాగమల్లేశ్వరరావు, చామర్తి ఆనంద్ సాగర్, నగర కార్యదర్శిలు తోట కార్తీక్, బండారు రవీంద్ర కుమార్, పావులూరి కోటేశ్వరరావు, సుధా నాగరాజు, కలగంటి త్రిపుర కుమార్, జనగాం మల్లేశ్వరి, బొమ్మ కంటి కవిత, గాదే లక్ష్మణరావు, నగర సంయుక్త కార్యదర్శిలు పుల్లంశెట్టి ఉదయ్, పులిగడ్డ గోపి, సుంకే శ్రీనివాసరావు, గుండాల శ్రీనివాసరావు, మహంకాళి శ్రీనివాసరావు, బందెల నవీన్ బాబు, కొత్తకోట ప్రసాద్, చలమల శెట్టి ప్రసాదు మరియు జనసైనికులు సోమిశెట్టి నవీన్, పులిగడ్డ నాగేశ్వరరావు, గడ్డం రోశయ్య, దాసు, జనసైనికులు. వీర మహిళలు అందరూ కలిసి నివాళులు అర్పించడం జరిగింది.